ఉత్తర శివార్లలో తాగునీటి సరఫరా మెరుగుదల
ఉత్తర శివారు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను ఆధునీకరించే పనులు పూర్తయ్యాయని జలమండలి ప్రకటించింది. దీనివల్ల సుమారు నలభై వేల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది.
By Admin
ప్రచురణ: [IST]

ఉత్తర శివారు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను ఆధునీకరించే పనులు పూర్తయ్యాయని జలమండలి ప్రకటించింది. దీనివల్ల సుమారు నలభై వేల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది.
పాత పైపులైన్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడంతో పాటు, రెండు కొత్త నీటి శుద్ధి కేంద్రాలను కూడా ప్రారంభించారు.
Sections:స్థానిక వార్తలు