వర్షాకాలంలో డెంగ్యూ నివారణ చర్యలు
వర్షాకాలం దృష్ట్యా డెంగ్యూ నివారణ చర్యలను ముమ్మరం చేసినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు.
By Admin
ప్రచురణ: [IST]

వర్షాకాలం దృష్ట్యా డెంగ్యూ నివారణ చర్యలను ముమ్మరం చేసినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు.
ప్రత్యేక బృందాలు కాలనీల వారీగా తనిఖీలు చేపడుతున్నాయి.
Sections:ఆరోగ్యం