150847

ఎగుమతుల గణాంకాలు స్థిరమైన వృద్ధిని సూచిస్తున్నాయి

గత త్రైమాసికంలో ఎగుమతులు స్థిరంగా వృద్ధి చెందినట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వస్త్ర, ఔషధ రంగాల నుంచి ఎక్కువ వాటా నమోదైంది.

By Admin

ప్రచురణ: [IST]

ఎగుమతుల గణాంకాలు స్థిరమైన వృద్ధిని సూచిస్తున్నాయి

గత త్రైమాసికంలో ఎగుమతులు స్థిరంగా వృద్ధి చెందినట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వస్త్ర, ఔషధ రంగాల నుంచి ఎక్కువ వాటా నమోదైంది.

అయితే రవాణా వ్యయాలు పెరగడం చిన్న ఎగుమతిదారులపై భారం మోపుతోందని వాణిజ్య సంఘాలు పేర్కొన్నాయి.

సంబంధిత కథనాలు