150847

నూతన పారిశ్రామిక పార్కుకు అనుమతులు

జిల్లా సరిహద్దులో ప్రతిపాదించిన పారిశ్రామిక పార్కుకు అవసరమైన అనుమతులు లభించాయి. ఇక్కడ ప్రధానంగా ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

By Admin

ప్రచురణ: [IST]

నూతన పారిశ్రామిక పార్కుకు అనుమతులు

జిల్లా సరిహద్దులో ప్రతిపాదించిన పారిశ్రామిక పార్కుకు అవసరమైన అనుమతులు లభించాయి. ఇక్కడ ప్రధానంగా ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

ఈ పార్కు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు మూడు వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.

సంబంధిత కథనాలు