గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ
గ్రామీణ ప్రాంతాల్లో అధిక వేగం గల ఇంటర్నెట్ సదుపాయాన్ని విస్తరించే పనులు వేగవంతమయ్యాయి. ఈ దశలో రెండు వందల గ్రామాలను అనుసంధానించనున్నారు.
By Admin
ప్రచురణ: [IST]

గ్రామీణ ప్రాంతాల్లో అధిక వేగం గల ఇంటర్నెట్ సదుపాయాన్ని విస్తరించే పనులు వేగవంతమయ్యాయి. ఈ దశలో రెండు వందల గ్రామాలను అనుసంధానించనున్నారు.
పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు.
Sections:సాంకేతికం