150847

ప్రభుత్వ సేవలు ఇక ఒకే యాప్‌లో

వేర్వేరు శాఖల సేవలన్నింటినీ ఒకే మొబైల్ యాప్‌లో అందించే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు, రుసుముల చెల్లింపు ఇందులో సాధ్యమవుతుంది.

By Admin

ప్రచురణ: [IST]

ప్రభుత్వ సేవలు ఇక ఒకే యాప్‌లో

వేర్వేరు శాఖల సేవలన్నింటినీ ఒకే మొబైల్ యాప్‌లో అందించే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు, రుసుముల చెల్లింపు ఇందులో సాధ్యమవుతుంది.

మొదటి దశలో పన్నెండు రకాల సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు.

సంబంధిత కథనాలు